
అప్పుడప్పుడూ అనిపిస్తూంటుంది.....వీడిలో ఏదో తెలీని మొండితనం ఉంది.అదే పేద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చేలా చేసిందన్నది మాత్రం నిజం.సత్తి....తెలుగు పదాలకు పర్యాయపదాలు,నానార్ధాలు ఉన్నట్లు సతీష్ అనే పేరుకు కూడా కోకొల్లలు.స్టార్ట్ చేయడం మొదలు పెడితే లెక్కలేనన్ని పుట్టుకొస్తాయి.అంతలా పాపులర్..బ్రహ్మానందాన్ని స్క్రీన్ మీద చూస్తే జనాలు ఎలా మొహం మీద నవ్వొస్తుందో మా ఫ్యామిలీ లో సత్తిని చూసినా అలాగే వస్తుందని నాకు చాలా మందిని అబ్జర్వ్ చేశాక అర్థమైంది.దీనికంతటికీ కారణం ప్రతీ విషయంలో ఫ్లెక్సిబిలిటీయే.కామెడీ టైమింగ్.కామెడీ యాక్టర్ గా ట్రై చేసుంటే ష్యూర్ గా క్లిక్ అయ్యేవాడు.అందరితో పాటు ఒకడు కాదు.
వావివరసలు లేకుండా పలకరించుకుంటే చాలామందికి కోపం వస్తుంది. కానీ సత్తి విషయంలో అందరూ అలగ్.అసలు రిలేషన్ తప్పు అన్ని రిలేషన్లకు హి ఈజ్ ఆప్ట్ .సో చెప్పానుగా ఏ పేరుతో పిలిచినా అలాంటి ప్రేమతోనే రియాక్షన్ వస్తుంది.
చెప్పొచ్చేదేంటంటే ...సత్తికి మంచి ఉద్యోగం వచ్చింది.Within few days he will be leaving.మేమిద్దరం దాదాపు రెండేళ్లుగా కలిసి ఉంటున్నాం...గత జ్ఞాపకాలు కాస్త చేదైనా పెద్దగా పట్టించుకునే అవసరం నాకు లేదు,వాడికీ ఉందని నేనూ అనుకుంటున్నాను.వాడు కోరుకున్న స్దానానికి ప్రస్తుతానికి చేరుకున్నాడు అని నమ్ముతున్నాను.ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది కూడా.
అందరూ రకరకాల పేర్లు పెడితే నాకు మాత్రం ఓ సారి సడెన్ ఆఫీసులో ఉండగా ఓ సారి సడెన్ గా లింకింగ్ గా సత్తి కామెడీ గుర్తొచ్చింది.క్విక్ గా ఓ పేరు మైండ్ లో చక్కర్లు కొట్టింది.సత్తికి ఇది ఎందుకు యాప్ట్ గా ఉండదు అని అనిపించింది...దట్ ఈజ్ కామెడీ జనరేటర్... I hope everybody agree with that name.
అప్పుడెప్పుడో నీ మీద కవిత రాస్తానని సత్తితో అన్నాను.అప్పుడు కుదరలేదు..కానీ ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తాను.బహుశా బ్యాచిలర్స్ గా కలిసుండే రోజులు కొన్నే కావచ్చు.ఐనా ప్రతీ ఒక్కరూ నా జీవితం ప్రాముఖ్యం గలవారే.వారితో రిలేషన్ ఒక్కరోజైనా..ఒక్క క్షణమైనా.He himself occupied a important place in everybody’s life. There are no second thoughts in this.
I WISHING MR....COMEDY GENERATOR, ALL THE BEST FOR YOUR BRIGHT FUTURE......
ఇలా రాసుకుంటూ పోతే దీనికి అంతుండదు..”ఏదైనా ఎక్కడో చోట ఆగాలి కదా”
No comments:
Post a Comment