ప్రేమ విశ్వజనీనం ......
అది ఏ రూపం లో వున్నా ప్రేమ ప్రేమే..రీసెంట్ గా వుమన్స్ డే రోజున ఆఫీసు లో నా కొలీగ్ నాకు ఈ రోజు విష్ చేయవా అని అడిగింది ఎందుకో నాకు అర్థం కాలేదు ....నీ బర్త్ డే నా అని అడిగా కాదు ఈ రోజు ఫలానా అని చెప్పింది..ఆమె హప్పినెస్ కోసం విషెస్ చెప్పా కానీ నాకు అదేమీ అంత అవసరమా అని తోచింది...మహిళలలకు ఓ రోజు వుండాలి సరే ..వారి కోసం ఊ రోజు ఉండాలా అని ... ఇలా అంటే పురుషాధిక్యత అంటారు ..కాని ఈ రోజు ఎవరి జీవితాలు అయినా మహిళల తో ముడిపడి వుంది....ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటికి మూలం ఆమె.. అలంటి వాళ్ళని రోజూ పూజించాల్సిది పోయి కేవలం ఒక్క రోజు కే పరిమితం చేయడం ఏమి న్యాయం ?
ఈ వాదం ఆ వాదం అని మాట్లాడటం కంటే మనమంతా ఒక్క జాతి మనుషులం అని దీన్నే ఓ వాదంగా అనడరు అంగీకరిస్తే ఈ గొడవ వుండదేమో.......
Friday, March 18, 2011
Thursday, March 17, 2011
Effort doesnot disappoint u......
I do not have any conformation about life that " It goes how we think and expect ". Here is the example. Its been so long that i created this blog but never utilized properly. After few months i composed first blog recently. And still the same scene i neglected to post messages. For this question i have only one answer that "Anything you will do when u really like it". Now i am so happy to write this.There is a matching story between above picture and today's post. Exactly one year back it was pictured on the event of NT awards function inside MAHAA desk. Last year anusha got three national awards in business Dept. And now the time back again.Happy moment is including anu and murali also bagged prestigious NT awards. She got for best business program and he took for investigative journalism. CONGRATULATIONS.
I would like to say something about them in this particular occasion that i feel both are the innovative journalists of this new era. As i see personally see them for long time i can give you assurance about their work nature. I never see them dull in office. I think this could be the reason to achieve. They deserve it.
As soon i knew about this i send same messages to them.Directly or indirectly i have learned more from in work and life. I am great to have their relation in life.
I used to ask them that how i became friend to you where even single point that i could not match. seriously we are totally opposite to every matter..but we are good friends.
Getting good and fair friendship in life is totally god's grace. I really enjoyed working with them.
I really proud of them..................................
I pray the God for them to REACH GREAT HEIGHTS...
ALL THE BEST ........
Sunday, March 6, 2011
ఫస్ట్ డే ......ఫస్ట్ పోస్ట్...
బ్లాగ్ రాయడం నాకు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను...ఎందుకంటే ఇది క్రేఅతే చేయడానికి నాకు చాలా రోజుల సమయం పట్టింది..నేను ఇంటర్నెట్ టెక్నాలజీ ఉస్ చేయడంలో కాస్త వీక్..ఎలాగ్య్తేనేమి చివరికి సాధించాను.. చూద్దాం ..............
Subscribe to:
Comments (Atom)