Saturday, August 17, 2013

My Poetry

                           FASCINATION 


             Mouth playing rhythm ;

             Spread amused feelings, 
             Beautiful thoughts touched the knot; wow!
             Shore is little now ,in heart vane ; 
             Cool waves are touching the feet..
             Immediately Rushed to culmination 
             There kites have become friends,
             conversation with birds in the sky 
             Enriching happiness has persuaded
              The door for romantic life,
             disliked heaven
              Its absolute magic.
              When i take my mother hand into my hand...

Wednesday, March 21, 2012

నాకు ఇష్టమైన పాట సాహిత్యం

పల్లవి

సూటిగా చూడకు...

సూదిలా నవ్వకు...

ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు

నడుముని మెలిపెడుతూ

ఉుసురే తీయకు

సొగసే సెగలే పెడితే

చెదరదా కునుకు

సూటిగా

చరణం 1:

నింగిలో మెరుపల్లే తాకినది నీ కల

నేలపై మహరాణి చేసినది నన్నిలా

అంతపురం సంతోషమై వెలిగిందిగా

అందాలనే మించే అందం

మరుగేయగా

అంతా నీవల్లే నిముషంలో

మారిందంటా

బంతిపూవల్లే నా చూపే

విచ్చిందంటా

సీతా కళ్యాణ వైభోగమే

రామకళ్యాణ వైభోగమే

గౌరీ కళ్యాణ వైభోగమే

లక్ష్మీ కళ్యాణ వైభోగమే

చరణం 2:

గంటలో మొదలైంది కాదు

ఈ భావన

గతజన్మలో కదిలిందో ఏమో

మన మధ్యన

ఉండుండి నా గుండెల్లో

ఈ ఎదురేమిటో

ఇందాకిలా ఉందా

మరి ఎపుడెందుకో

నీలా ఈ ఆశా కలకాలం జీవించాలి

నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి

సినిమా :ఇష్క్

రచన: అనంతశ్రీరామ్

Friday, March 16, 2012

ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా – డా. సుబ్రమణియన్ స్వామి విశ్లేషణ

ముంబైలో 2011, జూలై 13 నాడు ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు భారతీయ హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ఈ జాతి సర్వనానమయ్యే దాకా, రోజూ రక్తమోడుతూ ఇలాంటి హలాల్ హత్యలను హిందువులు ఇక చూస్తూ ఊరుకోరు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిచేత ఓ పని చేయించేందుకో, లేక చేయకుండా చేసేందుకో బలప్రయోగం చెయ్యడమే ఇక్కడ ఉగ్రవాదానికి నేనిచ్చే నిర్వచనం.

భారత జాతీయ భద్రతకు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదటి ముప్పు. 2012 తరువాత ఇక ఈ విషయమై సందేహమేమీ ఉండదు. అప్పటికి, పాకిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ను వదలి పారిపోవడమూ జరుగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు, ఇస్లాము తన అసంపూర్ణ కార్యాన్ని పూర్తిచేసేందుకు హైందవంతో తలపడుతుంది. ఒసామా వారసుడిగా అల్ కైదా నేతగా ఎంపికైన వ్యక్తి, అమెరికా కంటే భారతే తమకు అధిక ప్రాథమ్యమని ఈపాటికే ప్రకటించి ఉన్నాడు.

హిందూ మెజారిటీ కలిగిన భారత్ ను ఇస్లామిక్ జైత్రయాత్రలలో అసంపూర్ణ అధ్యాయం గా ఛాందస ముస్లిములు భావిస్తారు. ఇస్లాము ఆక్రమించిన ఇతర దేశాలన్నీ కూడా రెండు దశాబ్దాల్లోనే ఇస్లాముకు 100% మతాంతరీకరణ చెందాయి. కానీ, 800 యేళ్ళ ఇస్లామిక్ రాక్షస పాలన తరువాత కూడా 1947 నాటి అవిభక్త భారత జనాభాలో 75% హిందువులే ఉన్నారు. ఈ బాధ ఈ ఛాందసులలో సలుపుతోంది.

హిందువులను గురి చేసుకున్నందుకు ఓ రకంగా నేనీ ముస్లిము ఛాందసులను నిందించను. సనాతన ధర్మం తమకు ప్రసాదించిన వైయక్తికతను మరీ తీవ్రస్థాయికి తీసుకువెళ్ళినందుకు గాను హిందువులనే నేను నిందిస్తాను. ప్రభుత్వ సహాయమనేది ఏమీ లేకుండా, పూర్తి స్వయం శిక్షణతో లక్షలాది మంది హిందువులు కుంభమేళా జరుపుకుంటారు. కానీ వారంతా కూడా కశ్మీరు, మావ్, మెల్విషరామ్, మలప్పురంలలో హిందువులపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము తమ స్వస్థలాలకు తిరిగి పోతారు. హిందువులను సమీకరించేందుకు తమ చిటికెనవేలును కదిలించే పాటి శ్రమ కూడా తీసుకోరు. కుల, భాష అంతరాలకు అతీతంగా సగం మంది హిందువులు కలసికట్టుగా వోటు వేసి ఉంటే, పార్లమెంటు, శాసనసభల్లో నిజాయితీ కలిగిన హిందూ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి ఉండేది.

భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ఇటీవలి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినది, దేశంలో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ నేర్చుకోవాల్సినదీ అయిన మొదటి పాఠం ఏంటంటే హిందువే లక్ష్యంగా, హిందువులకు వ్యతిరేకంగా తలపడేలా ముస్లిములను రెచ్చగొట్టేందుకు గాను, ఒక స్లో రియాక్టివ్ ప్రాసెస్ ద్వారా ప్రోగ్రామింగు చెయ్యడం జరుగుతోంది. హిందువుల మనోభావాలను కించపరచడం, అంతర్యుద్ధ భయాన్ని కలిగించడమే ఉగ్రవాద దాడుల లక్ష్యం.

హిందువులంతా సమష్టిగా, హిందువుల్లాగా ఉగ్రవాదిని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒంటరివాళ్లమైనట్లుగా భావించకూడదు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ కలగలేదు గదా అని పట్టించుకోకుండా ఉండటం ఆసలే కూడదు. కేవలం హిందువు కావడం చేతనే ఒక హిందువు చనిపోతే, ప్రతీ హిందువూ ఎంతో కొంత మరణించినట్లే. ఇదొక అత్యావశ్యకమైన మనస్తత్వ ధోరణి. విరాట్ హిందువుకు అత్యవసరం.

ఇస్లామిక్ ఉగ్రవాదిని ఎదిరించడంలో హిందువులమందరికీ ఒక సమష్టి మైండ్ సెట్ ఉండాలి. హిందువుల పట్ల నిజాయితీగా ఆలోచించే భారతీయ ముస్లిములు కూడా వీరితో చేరవచ్చు. అయితే, తాము ముస్లిములమైనా తమ పూర్వీకులు హిందువులేనన్న వాస్తవాన్ని గర్వంగా ఒప్పుకోలేకపోయినట్లైతే, వాళ్ళు అలా భావిస్తారని నేను నమ్మను. ఆ విధంగా తమ హిందూ వారసత్వాన్ని గుర్తించే ఏ ముస్లిమునైనా హిందుస్తాన్ అనే మహా హిందూ సమాజంలో భాగంగా హిందువులం అంగీకరించవచ్చు. దీన్ని గుర్తించని వారూ, నమోదు కావడం ద్వారా భారత పౌరులయ్యే విదేశీయులూ భారత్ లో ఉండవచ్చు, కానీ వారికి వోటు హక్కు ఉండదు (అంటే, వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాజాలరు).

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏ విధానమైనా, ప్రతీ ఒక్క హిందువూ ఒక విరాట్ హిందువుగా మారడంతో మొదలు కావాలి. అందుకుగాను వ్యక్తిగత శీలం, జాతీయ శీలం అనేవి ఉన్నాయని గుర్తించే హిందూ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకు, మన్మోహన్ సింగుకు ఉన్నతమైన వ్యక్తిగత శీలం ఉంది. కానీ సోనియా గాంధీకి రబ్బరు స్టాంపుగా మారిపోయి, జాతీయ అంశాలపై కూడా గంగిరెద్దు పాత్ర పోషిస్తూ తనకు జాతీయ శీలం లేదని నిరూపించుకున్నాడు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండో పాఠమేంటంటే, మనం ఎటువంటి వత్తిడికీ కూడా లొంగిపోకూడదు, ఏ డిమాండునూ అంగీకరించకూడదు. 1989 లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా విడుదల కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిపించడం, 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి-814 ను హైజాక్ చేసినపుడు ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడం లాంటివి చెయ్యకూడదు.

మూడో పాఠం.. ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, జాతి దానికి తీవ్రాతి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఉదాహరణకు, అయోధ్య దేవాలయంపై దాడి చేయాలనుకున్నపుడు, ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రతిస్పందించి ఉండాల్సింది.

రక్త కన్నీరు కార్చుకుంటూ ఉండే ఉదారవాదులు.. ఉగ్రవాదులు నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి, అణచివేత నుంచి, వివక్ష నుంచీ పుట్టుకొస్తారని చెబుతూ ఉంటారు. వాళ్ళను నిర్మూలించే బదులు, ఈ నాలుగు అంశాల మూలకారణాలను సమాజం నుంచి తొలగించాలని వీరు వాదిస్తూంటారు. ఇదొక చెత్తవాదన ఒసామా బిన్ లాడెన్ కోటీశ్వరుడు. టైమ్స్ స్క్వేర్ లోని విఫల ఉగ్రవాద యత్నంలో పాల్గొన్న షాజాద్ పాకిస్తాన్ లోని ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు, అమెరికా లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఎంబియ్యే డిగ్రీ పొందినవాడు.

ఉగ్రవాదులు అడ్డగోలుగా ఆలోచిస్తారు, చావడానికి తయారుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఎదుర్కోవడం కష్టం అనేది కూడా అసంబద్ధ వాదనే. ఉగ్రవాదపు పెద్దతలకాయలకు రాజకీయ లక్ష్యాలుంటాయి. వాళ్ల పిచ్చిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కట్టుదిట్టమైన వ్యూహం ఒకటేంటంటే.. వాళ్ళ రాజకీయ ధ్యేయాలను ఓడించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా వాటి బండారాన్ని బట్టబయలు చెయ్యడం. భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల రాజకీయ ధ్యేయాలను శూన్యీకరించడానికి నేనీ కింది వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాను.

ధ్యేయం 1: కశ్మీరు విషయంలో భారత్ పై పైచేయి సాధించడం
వ్యూహం: 370 అధికరణాన్ని తొలగించి, లోయలో విశ్రాంత సైనికులకు ఆవాసాలు కల్పించాలి. హిందూ పండిట్ సమాజం కోసం పనూన్ కశ్మీర్ ను స్థాపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీరును ఆక్రమిచుకునే అవకాశం కోసం చూడాలి, లేదంటే ఆ అవకాశాన్ని కల్పించుకోవాలి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సహాయ మందిస్తూనే ఉంటే, ఆ దేశంలోని బలూచీలకు, సింధీలకు స్వాతంత్ర్య సాధనలో సాయమందించాలి.

ధ్యేయం 2: దేవాలయాలను పేల్చి, హిందూ భక్తులను చంపడం
వ్యూహం: కాశీ విశ్వనాథుని గుడిలోని మసీదును తొలగించాలి. అలాగే 300 ఇతర దేవాలయ స్థలాల్లోని మసీదులను తొలగించాలి.

ధ్యేయం 3: భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం
వ్యూహం: పౌరులందరికీ ’సర్వ సామాన్య పౌర స్మృతి’ని అమలు చెయ్యాలి. సంస్కృతం నేర్చుకోవడం, వందేమాతరం పాడటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి చెయ్యాలి. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి. హైందవేతరులకు, తమ పూర్వీకులు హిందువులేనని అంగీకరించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. భారత్ ను హిందువుల దేశంగా, హిందూ వారసుల దేశంగా -హిందుస్థాన్ గా పేరు మార్చాలి.

ధ్యేయం 4: దొంగ వలసల ద్వారా, మత మార్పిడి ద్వారా, కుటుంబ నియంత్రణను తిరస్కరించడం ద్వారా భారత జనాభా నిష్పత్తిని మార్చివేయడం.
వ్యూహం:
హిందూమతం నుంచి ఇతర మతాలకు మారడాన్ని నిషేధిస్తూ జాతీయ చట్టం చెయ్యాలి. పునర్మతాంతరీకరణను నిషేధించరాదు. కులం అనేది పుట్టుకతో కాదు, అనుసరించే ప్రవర్తనా నియమావళి ద్వారా వస్తుందని ప్రకటించాలి. హైందవేతరులను తమ కిష్టమైన కులంలోకి (సంబంధిత ప్రవర్తనా నియమావళిని అనుసరించే పక్షంలో) మారేందుకు స్వాగతించాలి. బంగ్లాదేశ్ నుండి ఎంతమంది దొంగచాటుగా భారత్ లోకి వచ్చారో అదే నిష్పత్తిలో ఆ దేశపు భూభాగాన్ని కలుపుకోవాలి. ప్రస్తుతం, సిల్హెట్ నుండి ఖుల్నా దాకా ఉన్న భూభాగంలో మూడోవంతును కలుపుకుంటే దొంగ వలసదారులకు నివాస మేర్పరచేందుకు సరిపోతుంది.

ధ్యేయం 5: నీచమైన రాతల ద్వారా, మసీదులు, మదరాసాలు, చర్చీల్లో బోధనల ద్వారా హిందూమతాన్ని కించపరచడం, తద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్ళు లొంగిపోయేలా చెయ్యడం.
వ్యూహం: హిందూ మైండ్ సెట్ పెంపొందించుకోవడాన్ని ప్రచారం చెయ్యాలి.

ఇలాంటి ప్రతి వ్యూహంతో భారత్ తన ఉగ్రవాద సమస్యను ఐదేళ్ళలో పరిష్కరించుకోగలదు. కానీ అందుకుగాను పైన చూపించిన నాలుగు పాఠాలను మనం నేర్చుకోవాలి. జాతిని రక్షించుకునేందుకు గాను ధైర్యంగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే హిందూ మైండ్ సెట్ ను అలవరచుకోవాలి. గొర్రెల్లాగా గ్యాస్ చాంబర్లలోకి నడిచిన యూదులు కేవలం పదేళ్లలో వీర సింహాలుగా మారగా లేనిది, మరింత మెరుగైన పరిస్థితులలో ఉన్న మనం (భారత్ లో మనం 83% ఉన్నాం) ఐదేళ్ళలోనే అలా మారడం పెద్ద కష్టమేమీ కాదు.

భయమన్నదే ఎరుగని ఐదంటే ఐదుగురే వ్యక్తులు కలిసి సరైన ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఒక సమాజాన్ని ఎలా మార్చవచ్చో గురు గోబింద్ సింగ్ మనకు చూపించాడు. కేవలం సగం మంది హిందూ వోటర్లు సమష్టిగా, హిందువులుగా వోటేస్తే, హిందూ ఎజెండాకు అంకితమైన పార్టీ ఒకదానికి వోటేస్తే, మనమొక మార్పు సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్షణాన, ప్రజాస్వామ్య హిందూస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో నికరంగా తేలేది ఇదే.

Tuesday, February 28, 2012

Love Failure but GranD SuccesS


Usually filmmakers follow negative formula to get success.Many examples before us.I thought love failure movie Director was inspired by the same.But my guess utterly wrong after watching the film.The story is a mixture of all tasteful ingredients.So that treat is beautiful.
Telugu audience never digest reality.It is a fact.It was proved many times.But ,We have to appreciate balu’s(director) guts to pick this kind of sweet subject.Story is simple and realistic.Here,the problem is story is good but narration will be difficult aspect. It is not an easy task to handle.But with passive ease director did justice to the story and succeeded.If you watch the movie you will feel story is so fresh.Definitely every young boys and girls memorize their past while watching this.They easily connect to the story.Arun(Sid) character,his narration,paaru(amala) performance have crossed top notch.Life is compromise.Love is complicated.If you do not adopt adjusting mentality you will be failed.This is the line which had been discussed in film.The story and excellent screenplay deserves applause.
Nowadays Love has become an important to youngsters. Only few stories are reaching their goal. Remaining are Failures. Interesting point is most of the couples are separating without having specific reason. They didn’t even know why they broke up their relation. This point had discussed with leading characters. Songs are really nice and well pictured.
I think director had thoroughly observed the moods, feelings and nature of the girls and boys. It had shown on screen perfectly with suitable scenes.
Few of them are..
1) How ladies cry on timing,
2) Happiness of heroine’s mother after receiving sorry letter from her husband.
3) How ladies convince their boyfriends with domination.
So many experiences are in front of us of immature parents .How they are spoiling their life and as well as their children. That story also been dealt smoothly.
I really enjoyed the movie all the way. In some scenes I memorized my past.
I can say worthy watching….good entertainer with sweet message.

Friday, November 11, 2011

దారుణం!.....మన దౌర్భాగ్యం!!

పిచ్చి వెర్రితలుల వేస్తూ,మనల్ని మతిలేనివారిగా మారుస్తోందనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఉండదు.11-11-11 అట.. 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లంట.... అన్ని అంకెలు ఒకటే నంబర్ అట..ఆ టైం లో పుడితే అదృష్ట లక్ష్మి వరిస్తుందంట.ఆ లక్ నిజమో కాదో తెలియదు కానీ. దానికోసం దాదాపు దేశంలో లక్షల సిజేరియన్లు జరిగాయంట.అనుకున్న సమయం కంటే ప్రసవం జరగాల్సిన టైం కంటే ముందు వెనుక ఉన్నవారు సరిగ్గా ఆ సమయానికే సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్నారంట...ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా....పిల్లలు పుట్టడం అనేది సహజమైన ప్రక్రియ.తల్లి కడుపులో పెరిగే పిండం బయటకు వచ్చేందుకు అనువైన సమయం అంటూ ఉంటుంది..అప్పుడే ప్రసవం జరిగితే తల్లి,బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎవడో ఏదో వాగాడని ,అదృష్టం పట్టుకుంటుందని అపోహపడి తొందరపడి ఇలా సిజరేయన్లు చేయించుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?మహిళలే ఇలాంటి కాన్పులు చేయించుకోడానికి డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారంట.హవ్వ ఎంత అమానుషం.

ప్రతీ మహిళా తల్లి కావాలని తపిస్తుంది.గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్ని కష్టాలెదురైనా భరిస్తుంది.నవమాసాలు మోసి బిడ్డను కంటుంది.వాళ్లకి ఎలాంటి ఆపదా రాకుండా చూసుకుంటుంది. ఆపరేషన్ ద్వారా పుట్టే పిల్లల కంటే నార్మల్ డెలివరీ ద్వారా పుట్టేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతారు.నార్మల్ డెలివరీ కుదరని అత్యవసర సందర్భాల్లో వైద్యులు సిజేరియన్ చేస్తారు.ఏది ఏమైనా ఆపరేషన్ జరిగినంత సేపు టెన్షన్ తప్పదు.ఎవ్వరికి ఏమీ కాకూడదని దేవుడ్ని మొక్కుతూనే ఉంటాం .టెన్షన్ పడతాం.అంతా మంచి జరగాలని కోరుకుంటాం. ఇదంతా వేరే విషయం.

కానీ డేట్ కోసం ఆ టైం లోని పిల్లలు పుట్టాలని కోరుకుని ఆపరేషన్ చేయించుకోవడం ఎంత సిగ్గుచేటు.జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు కారణం ?ఆపరేషన్ వికటించి ఫ్యూచర్లో ఏమైనా ఆరోగ్యసమస్యలు ఏర్పడితే జీవితాంతం భాదే కదా ?ఈ మాత్రం వాళ్లకి తెలియదా? ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి అందమైన జీవితాన్ని ఆరోగ్యంగా వందేళ్ల పాటూ అనుభవించాల్సిన పిల్లలకు ఇలాంటి పిచ్చి పనుల ద్వారా మనమే ద్రోహం చేయాలనుకోవడం పాపం.వారి బంగరు భవిష్యత్తు కోసం ఈ విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టే భావినిర్మాత జీవితాలతో ఆడుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు.

ఐనా వినిపించిన ఈ పనికిమాలిన కధలన్నీ నిజమవుతాయని ఆధారాలేంటీ?అన్నీ ఒకట్లు కలిస్తే అదృష్టం అని ఎలా చెప్పగలరు.ఐనా అన్ని ఒకట్లే ఎలా ఉంటాయి.ప్రస్తుత సంవత్సరం నవంబర్ 11 వ తేదీ 11.11.11 ఎలా అవుతుంది.11.11.2011 కదా కావాల్సింది. అంటే ఇది 11 వ సంవత్సరమా..లేక 2011 సంవత్సరమా అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా...? డైట్లు రాసే ఫార్మట్ లో రకరకాల మార్పులు వస్తుంటాయి.2011 అని పూర్తిగా రాయలేక షార్ట్ కట్ లో అప్పుడప్పుడూ రాస్తుంటాం.ఎందుకంటే 11 అంటే 2011 అని ఈజీగా అర్దమవుతుంది.కానీ అది నిజం కాదు. ఖచ్చితమైన డేట్ అంటే 2011 అని రాయాల్సిందే.ఈ లెక్క ప్రకారం వరుసగా 1 నంబర్ రానేరాదు. పిచ్చికూతలు కూసారని, లక్ మీ సొంతం అంటే , నిజమేనని నమ్మి అనవసరంగా ఆపదలు కొనితెచ్చుకోవడం భావ్యం కాదు. అదృష్టం పేరుతో పిల్లల జీవితాలతో చెలగాటమాడటం సరైన సంస్కృతి కాదు.బుద్దిమాంద్యం ఉన్నవారే ఇలా చేస్తారనడానికి నేనెంతమాత్రం సందేహించను.

ప్రపంచంలో చాలా దేశాల్లో వైద్యులు ప్రసవం కోసం సిజేరియన్లు ఆవాయిడ్ చేస్తున్నారని ఓ మెడికల్ సర్వే కుండబద్దలు కొట్టింది.ప్రశాంతమైన వాతావరణంలో సుఖప్రసవం జరగాలని అమ్మలూ కోరుకుంటున్నారంట.వైద్యులు కూడా వీలైనంత వరకూ నార్మల్ డెలివరీ చేయించేందుకే తల్లుల్ని ఒప్పిస్తున్నారంట.వారిని మెంటల్ గా ప్రిపేర్ చేసేందుకు క్లాసులు కూడా కండక్టు చేస్తున్నారంట. అలా పుట్టిన పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని డాక్టరు పరిశోధన చేసి కనుక్కున్నారు. అన్ని తెలిసి ప్రపంచానికి అన్నిరకాల విజ్ఞానం అందించిన మనం ఇలాంటి విషపుమాయలో చిక్కుకుని ఊగిసలాడటం ఎంత వరకు సమంజసం?ఇలాంటి విషపు ప్రచారాలకోసం నూరేళ్ల జీవితాలను పణంగా పెట్టడం మన దౌర్భాగ్యం కాక మరేమిటి?



Wednesday, November 2, 2011

దీక్ష ఒక్కటే ఆయుధమా..?


మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానని అన్నాహజారే గర్జించారు.రెండుసార్ల అనుభవం దృష్ట్యా ఆయన ఆ మాట అని ఉండొచ్చు.మళ్లీ దీక్షఅంటే కేంద్రం గజగజ వణికిపోతుందని బహుశా ఆయన భావన అనుకుంటా. అవినీతి పై పోరాడుతున్న క్రూసేడర్ గా కీర్తినందుకుంటున్న అన్నాహజారే ఇలా దీక్ష నే పట్టుకుని వేలాడుతూ ప్రభుత్వాన్ని బెదిరించడం సరైన వైఖరిగా అనిపించడం లేదు. మరోసారి దీక్ష చేయాలని భావించడం తలా తోకాలేని వ్యవహారంలా కనిపిస్తుంది. తన బృందంలోని సభ్యులమీద వస్తున్న అనేకమైన ఆరోపణలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన చేసారని అనిపిస్తోంది. వ్యవస్దను జలగలా పీల్చిపిప్పి చేస్తున్న అవినీతిని రూపుమాపేందుకు తాను, తన టీం పోరాటగోదాలోకి దిగిందని అన్నాహజారే మొదట్నుంచీ చెబుతూన్నారు. జనలోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ ప్రభుత్వం మీద ,రాజకీయపార్టీల మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఆయన ఎంచుకున్న మార్గమేమిటి...?చేస్తున్న పనేమిటి...?గత ఏప్రిల్ లో ఆయన మొదటిసారి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చినట్లు నటించింది.తరువాత నైజాన్ని బైటపెట్టుకుంది. ఇది హజారే ఈగోను హర్ట్ చేసింది. మళ్లీ దీక్ష చేసారు.మీడియా భూతద్దం లో దేశం నావెంట కదిలొచ్చింది అని అనుకున్నారు.మొత్తానికి ప్రభుత్వం మాత్రం దిగొచ్చింది.కొన్ని సవరణలతో జన్ లోక్ పాల్ కు కట్టుబడి ఉన్నామని చెప్పింది.కానీ ఈ ఆరునెలల కాలంలో అన్నాహజారే అండ్ టీం మీడియా ముందుకు వచ్చినా ఒకటేచెప్పారు.జన్ లోక్ పాల్ బిల్ లావో..భ్రష్టాచార్ కో ఖతమ్ కరో...అంతకుమించి ఏమీ మాట్లడరు.బహుశా హజారే కు అవినీతిపై పోరాడమటమంటే తెలిసింది అదే అనుకుంటా.

పోరాటం ఎల్లప్పుడూ కొంతపుంతలు తొక్కుకుంటూ, తొణికిసలాడే విశ్వాసం తో ముందుకు సాగాలి. ఎన్ని అవరోధాలనైనా అవలీలగా ఎదుర్కోవాలి.ఎప్పటికప్పుడూ కొత్త రూపు సంతరించుకోవాలి.మనం నిజాయితీ గా ఉంటూ ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలి. మీడియాముందుకొచ్చి స్పీచ్ లిస్తేనో, దీక్ష కూర్చుంటా అని బెదిరిస్తేనో ,అవినీతిని అంతం చేయండి పిలుపిలిస్తేనో జరిగిపోదు.అవినీతి నిర్మూలన అనేది దీర్ఘకాలిక పోరాటం. జన్ లోక్ పాల్ బిల్లు తోనే అవినీతి సమూలంగా నాశనమైపోదు. దానికి ఆమరణ నిరాహార దీక్ష ఒక్కటే ఆయుధం కూడా కాదు.మరోవైపు ఈ ఆరునెలల కాలంలో అన్నా హజారే , ఆయన టీం దేశానికి బాగానే పరిచయం అయ్యారు.ఇన్నాళ్లుగా వారు ఏం చేశారు...? ప్రభుత్వాన్ని పార్టీలను తిట్టడం తప్పిస్తే..అన్నాహజారే వెనుక మేం ఉన్నామంటూ మద్దతిచ్చిన యువతీ యువకులు ఏం చేస్తున్నారు..?వి ఆర్ విత్ యూ అన్నా అని టీవీ మైకుల ముందు నినదించిన యువత ఎందుకిప్పుడూ హాయిగా నిద్రపోతోంది. దీక్ష చేసినప్పుడు మాత్రమే వాళ్లు బైటకు వస్తారా..?అవినీతి మూలాలు, అవినీతి అడ్డుకట్టవేసేందుకు కనీసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకుఅన్నా టీం ఒక్కరైనా ,ఒక్కసారైనా ప్రయత్నించారా...ఎన్నిసార్లు దేశమంతా తిరిగారు.ఎంతమందిని కలుసుకున్నారు, ? అవినీతి సంగతి దేవుడెరుగు...కనీసం జన్ లోక్ పాల్ బిల్లు అంటే ఏమిటి..దాని వల్ల ప్రయోజనాలేంటి....అని కొంతమందికైనా తెలియజెప్పే ప్రయత్నం చేయలేదు. ఇలా ఐతే చేస్తున్న పోరాటానికి,పొందబోతున్న ఫలానికి సార్ధకత ఉండదు.

తన టీం నుంచి ఇద్దరు జారిపోయినా, ముఖ్యులందరిపై ఆరోపణల వర్షం కురుస్తుంటే అన్నా మౌనవ్రతాన్ని ఆశ్రయించడం చేతగానితనాన్ని, సమాధానం చెప్పుకోలేని దుస్దితినే సూచిస్తుంది తప్ప మరోటి కాదు.తన ఆరోగ్యం కోసం వైద్యుల సూచన మేరకు అని చెబుతున్నారు. మీడియా అంతా గోల చేస్తుంటే...తనచుట్టూ తిరిగినవాళ్లందరినీ తప్పుబడితే అన్నా కామ్ గా ఉండటం సమంజసం కాదు.అగేనెస్ట్ కరప్షన్ కోసం వస్తున్న విరాళాలు పక్కదారి మళ్లుతున్నాయన్న ఆరోపణలకు అన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనను నమ్ముకున్న మద్దతుదారుల అనుమానం తీర్చాల్సిన అవసరం లేదా.కేవలం రెండు నిమిషాలు మౌన వ్రతం పక్కన బెట్టి సమాధానం చెప్పవచ్చు కదా.

అవినీతి రూపేందుకు ప్రయత్నం చేయడం సాహసమే.ప్రశంసించాల్సిన విషయమే..అందుకే కేవలం ప్రభుత్వాన్ని,పార్టీని తప్పుబడుతూ ప్రయోజనం లేదు. లంచాలు ఇవ్వడం ,తీసుకోవడం అలవాటుగా చేసుకున్న వారిలో కూడా మార్పు రానవసరం లేదా?. అలా కానప్పుడు ఎన్ని జన్ లోక్ పాల్ లు వచ్చినా దేశంలోఇసుమంత కూడా మార్పు రాదు.

అన్నా ఇప్పటికైనా తన పోరాట దిశను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.దీక్ష ద్వారా కాదు నేరుగా ప్రజలను అన్నిరకాలుగా తన పోరాటంలో భాగస్వామ్యులను చేయాలి. ఆయన వెనుక ఉండేవాళ్లు నిజాయితీ గా ఉండేలా చూసుకోవాలి.అలా లేనివారిని నిరభ్యంతరంగా పక్కనబెట్టాలి.తన ఉద్దేశ్యాలేమిటో స్ఫష్టంగా ప్రజలముందుంచాలి. అవినీతి నరనరాన ఇంకిపోయిన భారత వ్యవస్ద ను మళ్లీ కడిగేయాలంటే అంత ఈజిగా అయ్యే పనికాదు.అందరినీ కలుపుకుపోవాలి.ఓర్పుకూడా ఉండాలి.లేకపోతే అన్నాబృందం కోరుకుంటున్న లక్ష్యం ఎండమావే అవుతుంది.

Thursday, October 13, 2011

Is Advani in PM race?

Nobody can deny that adavni is the tallest leader of BJP.Without his attribution party wouldnot have reached this place.Politics always been dramatic.It is not possible to assume that whose time is good.Rightly,Mr. Adavni is enjoying that positive situtaion.

Despite of seeking of permission of the party advani announced his 6 th yatra.He is named for rathyatras in the histroy of indian politics. Whatever may be the intention would be, he wants to take the advantage the huge anti incumbency of the UPA.

Now he takes up the issue of Black money,Corruption and Good Governance .These are the debatable issues in present context.Normally doubt will raise, why advani suddenly decided to go on a yatra?

1)No doubt his party goes the way ..what advani shows.

2)But, his opponents definetly point out that he is doing for his political mileage.Which one is correct?Here there is sub question to the second questionThat is ...is he doing for himself or for his party?

After drastic failure in 2009 elections advanis dream of becoming PM had vanished.Party was in deep depression and also suffered with leadership vaccum.But things went wrong for UPA and became advantage of NDA.Eventually insipte of badtiming BJP did well in fighting against UPA in case in every field.Political Scenario has changed according to what saffron troop Is expected.Here the problem existswho will be the PM candidate for BJP?

Few days ago gujrath CM narendra modi,preferably one of the contenders of PM within BJP has gone on for fast. Tainted remark like muslim killer on modi has degraded after supreme court ruling on riots case.He also captured the timing to expalin the contry and as well as BJP leaders that I am in race.Now adavni also came to back into race for PM post.Surprisingly when the yatra started ,advani made his stand.Party will decide the candidate,so indirectedly given a message that my name shouldnt be erased.Because he has some positive paoints.He is the best among the PM candidates of the party.On the other side modi is facing trouble from NDA parties.If the 2 g scam case will help the UPA to fall advani will be the face of the party.Hence I assume , for that kind situation Mr.advani is looking for.Nobody is a fool to miss the opportunity in politics.It is an internal rule for every politician.