Wednesday, September 28, 2011

నేడు గుర్రం జాషువా 116 వ జయంతి



సగరమాంధాఁధి షట్చక్రవర్తుల

యంకసీమల నిల్చినట్టి సాధ్వి,

కమలనాభుని వేణుగానసుధాంబుధి

మునిఁగి తేలిన పరిపూత దేహ,

కాళిదాసాది సత్కవికుమారులఁగాంచి

కీర్తినందిన పెద్ద గేస్తురాలు,

బుద్ధాదిమునిజనంబుల తపంబున

మోద భాష్పముల్విడిచిన భక్తురాలు

No comments:

Post a Comment